యాదాద్రి భువనగిరి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాల (జూన్ 8) శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారు జామునుంచే భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. శనివారం కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.ప్రత్యేక దర్శనానికి కూడా 2గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రిలో కొనసాగుతన్న భక్తుల రద్దీ..ఉచిత దర్శనానికి 2 గంటల సమయం
- నల్గొండ
- June 8, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.